Balakrishna తో సినిమా చేయమని బోయపాటికి చెప్పిన Pawan Kalyan.. | Telugu OneIndia

2023-06-23 1

Rare combinations are taking shape in Telugu film industry as well as in all language industries.

తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు అన్ని భాషల పరిశ్రమల్లో అరుదైన కాంబినేషన్లు రూపుదిద్దుకుంటాయి. అభిమానుల అంచనాలను అందుకునేలా.. అన్నివర్గాల ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేలా ఇవి రూపుదిద్దుకుంటుంటాయి.

#PawanKalyan #BoyapatiSrinu #DVVDhanayya #Balakrishna #NandamuriBalakrishna #PawanKalyannewMoviesUpdate #Janasena #Andrapradesh #BalakrishnaMovies
~PR.39~